Friday, April 9, 2010

పెదవి దాటి మాట కదలదాయె నిన్ను చూడక కనులు నిలువవాయె
దారి చూపి దరి చేర్చుకో నేస్తం నిన్ను వీడి మనసు బ్రతుకదాయె
మదిలోని మాట వివరించేదెలా....
కంటి వెనుక కలను చెరిపేదెలా...
మాట వినని తలపును ఆపేదెలా....
నిన్ను వీడి క్షణము బ్రతికేదెలా...

నీ తోడు కోరుట పాపమైన వేళ చెరిగిపోని ఙ్నాపకాల నీడలో...
క్షణము ఒక యుగములా గడుపుతాను నేస్తం..

No comments:

Post a Comment