Wednesday, March 31, 2010

మనిషి మనిషికి ప్రేమని పంచి
మంచితనానికి ఒక రూపము నిచ్చి
అమాయకమైన మాటలతో మనసు దోచి
తోడు కోరిన వేళలో నీడవై నిలచి
మనసు లోతుల్లొ మధుర అనుభూతిని మిగిల్చిన
నీ స్నేహనికి ఇదే నా జోహార్లు

No comments:

Post a Comment