Monday, May 24, 2010

నీ కోసమే నా ఆరాధన...
నీ కోసమే నా నిరీక్షణ..
నిన్ను చూసే క్షణం కోసం...
కొన్ని వేలసార్లు మరణించి అయిన సరే ఒక్కసారి జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను నేస్తం...