Tuesday, May 10, 2011

naa blog

నేను బ్లాగ్ రాసి చాలా రోజులు అయ్యింది. అసలు ఈ బ్లాగ్ అనేది నేను నా కోసం సృష్టించుకున్నాను. ఎన్నో విషయాలు, మాటలు, పాటలు, కవితలు ఇందులో పొందుపర్చుకోవాలన్న చిన్న కోరికే నా చేత ఈ బ్లాగ్ తాయారు  చేయించింది.   కాని ఎంత విచిత్రమో చూసారా ..!!!

అసలు ఈ బ్లాగ్ ఉంది అన్న విషయమే నేను మరిచాను...  ఎంత చిత్రం...????

జీవితం ఇంత బిజీ అయిపోతుంది అని ఊహించలేదు నేను మొదటిసారి ఉద్యోగంలో చేరినపుడు. ఇప్పుడు బిజీ కే సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది.

ఎంతో భావోద్వేగంతో రాస్తున్నాను ఈ మాటలు.... కాని అది కొంత సమయం వరకే వుంది ఆ తరువాత పని వత్తిడిలో కనుమరుగు అవక తప్పదు ....

Friday, September 17, 2010

నా చిరునామా నీ హ్రుదయానా కొలువయిందా అవునా ఏమో
నా చిరునవ్వే నీ పెదవుల్లో వెలుగయ్యిందా అవునా ఏమో
నీ గుండెల్లొ నిండానా గోరింటల్లే పండానా నిజమో కాదో నాకే తేలదు గా...
నీ కళ్ళల్లొ నేలేనా నీ కలలల్లే రాలేనా కలవో లేవో వెతికే చెపుతా గా...
నా చిరునామా నీ హ్రుదయానా కొలువయిందా అవునా ఏమో

మధువొలికె సిరిపెదవుల్లొ నువుదాచిన పేరు నాదేగా
ఉందనుకో అది నిజమైతే మరి మాటగా మారదా
బుగ్గల్లో కుర్ర సిగ్గుల్లో ఎర్రబోతె నేను కానా
అవుననో ఇంక కాదనో అర్ధమైతే చెప్పలేన
నీ మనసంటె నేనేగా నీ మమతంతా నాదేగా
ఇంకా నాకె తెలియని సంగతిగా ఆఆఆఆ
నా చిరునామా నీ హ్రుదయానా కొలువయిందా అవునా ఏమో...

అడుగడుగు నీ ప్రతిపనిలో ఊహించిన తోడు నేనేగా
నీ ఊహే నాక్కొచ్చిందా గురుతెప్పుడూ లేదుగా
చాటుగ పూట పూటగ వెతికేదే నన్ను కాదా
కాదులే లేదు లేదులే అపవాదా కన్నె వీణ
కాదంటుంటే అవునని లే లేదంటుంటె ఉందనిలే ఎమొ ఎమొ ఎమొ ఎమొలే....
నా చిరునామా నీ హ్రుదయానా కొలువయిందా నిజమేనెమో
నా చిరునవ్వే నీ పెదవుల్లో వెలుగయ్యిందా నిజమేనెమో..

Monday, August 30, 2010

మూగబోయి మాటలు రాక మనసులో మాట చెప్పలేక
గుండెభారం మోయలేక వ్రాస్తున్నా నేనీలేఖ.....

ఏమని మొదలుపెట్టను నేస్తం నీకోసమని వ్రాస్తున్న ఈ గేయాన్ని
ఏ పూలరెక్కల్ని చిదిమి పరువను నువ్వొస్తున్న ఆ రహదారిని
ఏ గాన మేళాన్ని అడగను నీకోసమే ఆలపించమని
ఏ నీలి మేఘాన్ని కోరను చిరుజల్లులు కురిపించమని


నీ స్నేహ హస్తాన్ని అందించు చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
నీ ప్రేమామృతాన్ని కురిపించు సప్తసంద్రాల్నైనా దాటేస్తా
నీ హృదయంలో కాస్త చోటివ్వు ఈ జగాన్నంతా ఎలేస్తా
నీ పెదవిపై చిరునవ్వునౌతాను నీ తోడునీడగా ఉంటాను..

మన్నించి దరి చేర్చుకో నేస్తం..
నువ్వు అడిగావంటే చాలు నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తా..
ఏన్నాళ్ళైనా...     ఏన్నేళ్ళైనా...
ఇప్పటికీ.......     ఏప్పటికీ.....

నీ కొసం ఒక హృదయం పరితపిస్తూ ఉంటుందని మరచిపోకు నేస్తం.....

Wednesday, July 14, 2010

दिल् क्युन् हॆ मॆरा शॊर् करॆन्
इधर् नहिन् उधर् नहिन् तॆरि ऒर् छलॆ..

ज़रा दॆर् मॆन् यॆ क्या हॊ गया
नज़र् मिल्तॆ हि खन् खॊ गया || 2 ||
भीड् मॆन् लॊगॊन् कि वॊह् है व‌ह‌न
और् प्यार् कॆ मॆलॆ मॆइन् अकॆल‌ उत्न‌ होन् मैन् य‌ह‌ऩ्..  || दिल् ||

शुरु हॊ ग‌यि क‌ह‌नि मॆरि
मॆरॆ दिल् नॆ बात् न‌ मानि मॆरि || २ ||
ह‌द्द् सॆ भि आगॆ यॆ गुज़‌र् हि ग‌या
खुद् भि प‌रॆशान् हुअ मुझ्कॊ भि यॆह् क‌र् ग‌या..  || दिल् ||

Tuesday, July 13, 2010

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఏ పువ్వు ఏ తేటిదన్నదో ఏనాడో రాసున్నది ....
ఏ ముద్దు ఏ మోవిదన్నదో ఏ పొద్దో రాసున్నది ....
బంధాలయి పెనవేయు వయసుకు అందాలే దాసొహమనగా ....
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూదమనగా
పరువాలే .... ప్రణయాలై ... స్వప్నాలే .... స్వర్గాలై ..
ఏన్నెన్నొ శ్రుంగార లీలలు.. కన్నుల్లో రంగేళి అలిగెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో
హ్రుదయాలే తెర తీసి తనువుల కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని కరిగించి గెలిపించమనగ
మొహాలె... దాహాలై ...సరసాలే... సరదాలై...
కాలాన్నే నిలదీసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు..

Wednesday, July 7, 2010

మది కోరిన మన్మధుడు ఏడె ఏడె పిల్ల ఏడె ఏడె
కను చూడని కొంటె ప్రియుడు ఏడె ఏడె పిల్ల ఏడె ఏడె
ఒయ్లాలొ....హొయ్.... ఒయ్లాలొ.. హొయ్....

ముచ్చటైన ముద్దుల గుమ్మ వచ్చినాది చూడోయ్ మావా...
చెంత కొచ్చి చింతే తీర్చి ఎత్తుకెల్లి పోవొయ్ మావా..
జాగు చేయకుండా.. పొద్దు వాల గానే...
చీకటేళ నన్నే చేర రావొయ్ మావా...

మల్లెల్లన్ని మాలె కట్టి కొప్పులోన తురిమినాను..
తెల్ల మబ్బు సీరె కట్టి వాకిట్లొన నిల్చున్నాను..
ఎంత మంచి రేయో మావా.. ఎదురుచూచెనోయ్ మావా..
జాగు చేయకుండా.. పొద్దు వాల గానే...
చీకటేళ నన్నే చేర రావొయ్ మావా...

చేర రావొయ్ మావా నా చందమామా.. || 2 ||

Tuesday, July 6, 2010

కరుణ చిందించే కన్నులు కాంతి ని కోల్పోయి కలవర పడుతున్నాయి....
చిరు నగవులని చిందించే ఆ పెదవులు ఎండి పోయి నిస్తేజంగా మారాయి....
ఏమిటి ఈ మార్పు.. ఎందుకు ఇంత సోకం? ఎవరి కోసం? దేని కోసం?
ఏది శాశ్వతమని జీవితంలో ఇంత మధన పడుతున్నావు మనసా....
ఎందుకు నీకు ఈ ఆరాటము... ఎప్పటికి దొరికేను.. ఈ చిందర వందర జీవితానికి ఒక సరియైన మార్గం
ఒంటరి బాటసారివై దారి తెలియని ఈ పయనము ఏ గట్టుకు చేర్చునో.. ఏ తీరాన్ని చేరునో...