Thursday, March 4, 2010

మొన్న కలలో చూసాను... నిన్న ఇలలో కలిసాను..
మరపు లేని మధుర భావం ఇది.. రేపటి రోజుకై వేచి ఉన్నాను..
పువ్వు తాకి కందేను మేను.. సొయగాల సొగసు కొంచమైనా చాలు
తరచి తరచి చూడ కొంటెతనమే మేలు..

No comments:

Post a Comment