Friday, April 23, 2010

ఒక్క క్షణం చాలు.....
నీ కంటి పాప లో వెలుగునవుతాను..నీవు నడిచే దారి లో పూవునవుతాను..
నా కలలు ఫలించె ఒక్క క్షణం చాలు...
నీ పెదవి పై మాటనవుతాను..నీ చూపులో ఆశనవుతాను...

నన్ను నేను మరిచే ఒక్క క్షణం చాలు..
నీ గుండెల పై సేదదీరుతాను..నీ అడుగులకు మడుగునవుతాను...

నీలో కరిగిపొయే ఆ ఒక్క క్షణం చాలు....మధురమైన కొన్ని వేల క్షణాల మాలికనవుతాను...

No comments:

Post a Comment