స్వప్నవేణువేదొ సంగీతమాలపించె
సుప్రభాత వేల సుభమస్తు గాలి వీచె
జోడైన రెండు గుండెల ఏక తాలమో
జోరైన యవ్వనాలలొ ప్రేమగీతమో
లేలేతా పూలబాసలూ కాలెవా చేతి రాతలు....
నీవె ప్రాణం నీవె సర్వం నీకై చేసా వెన్నెల జాగరం
ప్రేమ నేను రేయి పగలు హారలల్లే మలెల్లు నీకొసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచువెళా
నిండు ఆసలే రెండు కన్నులై చూస్తె నేరానా
కాలాలే ఆగిపొయినా గానాలె మూగబోవునా.... !!స్వప్న...!!
నాలో మోహం రేగె దాహం దాచేదెపుడో పిలిచె కన్నుల్లో
ఓడె పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగ మనసు తోడుగ మలుచుకున్న బంధం
పెను తుఫానులె ఎదురువచ్చినా చేరాలి తీరం
వారెవా ప్రేమ పావురం వాలెదే ప్రణయ గోపురం.... !!స్వప్న...!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment