Thursday, January 14, 2010

కవితలు

నా మనసు ఎదురు చూసే తొలి చూపు కోసం
రేయంత అలసి సొలసే చెలి రూపు కోసం
కన్నులకు కునుకు కరువాయే...
చెలి జాడ కనపడదాయే...
ఎంత మధురమీ అన్వేషణ..
చెలి తోడూ కోసం నిరీక్షణ...

No comments:

Post a Comment